హీరో విజయ్ భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్పై సోమవారం చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అత్యంత బిజీగా ఉన్నారని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.అయితే,. ఇద్దరు వ్యక్తులు విడిపోయే సందర్భంలో వారిని నేరుగా సంప్రదించడం ముఖ్యం అని భావించిన న్యాయస్థానం, జూన్ 15న విజయ్ మరియు సంగీత ఇద్దరూ భౌతికంగాకోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేసింది.

