loader

దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ గ్రూప్ వారసులు అసాధ్యమైన మైలురాయిని చేరుకున్నారు. మాజీ చైర్మన్ దివంగత లీ కున్-హీ వదిలి వెళ్ళిన ఆస్తులకు సంబంధించి సుమారు 12 ట్రిలియన్ వోన్ల (8 బిలియన్ డాలర్లు)
వారసత్వ పన్నును ఐదేళ్ల పాటు ఆరు విడతల్లో చెల్లించి, ఆదివారంతో ఆ ప్రక్రియను పూర్తి చేశారు. దక్షిణ కొరియాలో వారసత్వ పన్ను రేట్లు ప్రపంచంలోనే అత్యధికంగా (సుమారు 50%) ఉంటాయి. లీ కున్-హీ, సుమారు 26 ట్రిలియన్ వోన్ల విలువైన షేర్లు, రియల్ ఎస్టేట్,, వారసులకు వదిలి వెళ్లారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON