loader

ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చతుర్థి రోజున గణేష్‌ చతుర్థని ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది 2025లో ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి పండుగ జరగనుంది. అయితే చతుర్థి తిథి ఆగస్టు 26న మధ్యాహ్నం 1:54 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 27న మధ్యాహ్నం 3:44 గంటలకు ముగుస్తుంది. ఈక్రమంలో పండితుల సూచన ప్రకారం ఆగస్టు 27న ఉదయం 11:47 గంటల నుంచి మధ్యాహ్నం 1:41 గంటల వరకు వినాయక విగ్రహ ప్రతిష్ఠ, పూజలకు అత్యంత శుభ ముహూర్తంగా పరిగణిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON