loader

ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో మైనింగ్ మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై మైనింగ్ మాఫియా దాడికి దిగింది. గ్రామంలోని టీడీపీ, వైసీపీ నాయకులు అక్రమంగా గ్రావెల్ రవాణా చేస్తున్నారు. ఈ రవాణాను చందర్లపాడు మండలం ముప్పాళ్ళ VRO అడ్డుకోవడంతో కేతవీరునిపాడు గ్రామానికి చెందిన టీడీపీ, వైసీపీ నేతలు అతనిపై దాడికి దిగారు. ఈ ఘటనపై VRO పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకున్న చందర్లపాడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON