రష్యా లో కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. దాంతో రష్యాలో ఉద్యోగాలు చేయడానికి భారత్ నుంచి కొంతమంది అక్కడ వాలిపోయారు.వీరంతా రష్యాలో వీధులు శుభ్రం చేసే ఉద్యోగంలో చేరారు. 26 ఏళ్ల ముఖేష్ మండల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇండియాలో అతనికి ఉద్యోగం లేదు. అందుకే సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని వీధులు శుభ్రం చేసే ఉద్యోగంలో చేరారు. కార్మికుడికి నెలకు సుమారు 1,00,000 రూబుళ్లు సుమారుగా రూ. 1.1 లక్షల వేతనం.

