కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దేశంలోని ఆన్లైన్ గేమింగ్ కంపెనీ అయిన A23, కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్-మనీ ఆధారిత గేమ్‌లపై నిషేధాన్ని సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఈ చట్టం నైపుణ్యాల ఆధారంగా ఆన్లైన్ ఆటలను ఆడే చట్టబద్ధమైన వ్యాపారాన్ని నేర వర్గంలోకి తీసుకువస్తుంది. ఈ చట్టం రమ్మీ, పోకర్ వంటి నైపుణ్య ఆటలకు వర్తింపజేశారు, దీనిని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరింది.విచారణ చేపట్టిన హైకోర్టు.. కేసును ఆగస్టు 30కి వాయిదా వేసింది.

