. సీఎన్‌ఎన్ ఛానెల్‌కు చెందిన కైట్లాన్ కొల్లిన్స్ అనే మహిళా జర్నలిస్ట్‌పై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణంలో కొత్తగా విడుదలైన పత్రాల గురించి కైట్లాన్ కొల్లిన్స్ ట్రంప్‌ను ప్రశ్నించడంతో ‘నువ్వు ఒక చెత్త రిపోర్టర్’వి అంటూ విమర్శించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సంబంధించిన ఫొటోలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీనిపైనే తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో రిపోర్టర్ అమెరికా అధ్యక్షుడిని ప్రశ్నించారు. ఇటువంటి విషయాల గురించి కాకుండా దేశం గురించి ఆలోచిస్తే మంచిది’’ అని రిపోర్టర్‌ని ఉద్దేశించి అన్నారు.

