loader

తమ పౌరుడికి ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ప్రకటిస్తే ఏ దేశమైనా సంతోషిస్తుంది. కానీ, వెనెజువెలా మాత్రం నోబెల్ కమిటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో ను(Maria Corina Machado)
నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో మండిపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రతీకారంగా నార్వేలోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు వెనెజువెలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON