వార్తా సంస్థ రాయిటర్స్ అధికారిక X ఖాతా భారత్‌లో అందుబాటులో లేదు. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ఎక్స్ ఖాతా, టర్కీకి చెందిన టీఆర్‌టీ వరల్డ్ ఎక్స్ ఖాతాలను సైతం కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. భారత ప్రభుత్వంపై విధ్వేశం చిమ్ముతూ పోస్టులు చేసినా, భారత ఆర్మీపై, రక్షణ శాఖ, దేశ భద్రతకు సంబంధించి అవాంఛిత వివరాలు, కంటెంట్ పోస్ట్ చేస్తే సోషల్ మీడియా ఖాతాలపై కేంద్రం ఎక్స్ ఖాతాలపై ఆంక్షలు విధించారు

