loader

ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ పోలింగ్‌లో అక్రమాలు జరిగినట్లు తేలడంతో, మగ్రాహట్ (పశ్చిమ్) మరియు డైమండ్ హార్బర్ నియోజకవర్గాల్లోని మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ శుక్రవారం ఆదేశించింది. రిటర్నింగ్ అధికారులు మరియు జనరల్ అబ్జర్వర్లు సమర్పించిన నివేదికల ఆధారంగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది, ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా రీపోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  30 పోలింగ్ బూత్‌లలో ఈవీఎం బటన్ (బీజేపీ అభ్యర్థి పేరు వద్ద) పనిచేయలేదని వచ్చిన ఫిర్యాదులపై ఈసీ సీరియస్ అయ్యింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON