loader

కాంగ్రెస్ పార్టీ రెండుగా విడిపోయిందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆరోపించింది. కాంగ్రెలో ఒకటి ప్రియాంక గాంధీ వాద్రా శిబిరం, మరొకటి ఆమె సోదరుడు రాహుల్ గాంధీ శిబిరమని పేర్కొంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్​లో రాహుల్ గాంధీ స్థానంలో వేరే వ్యక్తిని నియమించాలనే డిమాండ్ ఉందని విమర్శించింది. లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, విదేశీ గడ్డపై భారత్​ను అప్రతిష్టపాలు చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON