భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని.. ఆయన వ్యవహారశైలిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన పోలీసుకు కేంద్రం అవార్డ్ ఇచ్చింది. భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్యకు అవార్డు దక్కింది. మృతదేహం డెలివరీ కేసు విషయంలో..ఆయనతో పాటు మరో ముగ్గురికి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది. వీరిని సమర్థులుగా కేంద్రం గుర్తించింది. ఈ అవార్డు గ్రహీతలను కేంద్రం సన్మానించినట్లు సమాచారం.

