తెలంగాణలో పలువురు ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆసిఫాబాద్ అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) గా చిత్తరంజన్ ను నియమించారు. సంగారెడ్డి అడిషనల్ ఎస్పీగా చైతన్య రెడ్డి, జగిత్యాల అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా పండరీ చేతన్,
మెదక్ జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) గా విక్రాంత్ కుమార్ సింగ్, నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్)గా శుభం ప్రకాశ్, వనపర్తి అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా రాజేశ్ మీనా, ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా మౌనిక, నిర్మల్ జిల్లా బైంసా ఏఎస్పీగా సాయికిరణ్, ఉట్నూరు ఎఏస్పీగా రుత్విక్ సాయి నియమితులయ్యారు.

