అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రోమియో టిబెట్ ప్రజలకు తమ ఆధ్యాత్మిక నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ .. మతపరమైన గుర్తింపు కాపాడుకునే హక్కు వారికి ఉంటుందన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను సహించలేని చైనా మండిపడింది.
మత ముసుగు లో చైనా వ్యతిరేక ఏర్పాటు వాద కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు .. ఇది సున్నితమైన అంశం .. అమెరికా జోక్యం చేసుకోవడం తగదు .. అమెరికా ఏర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తుందని ఆరోపించారు.

