loader

నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గ్రీన్‌ల్యాండ్‌, ఆర్కిటిక్ భద్రతా పరిస్థితులపై ఫోన్‌లో చర్చించారు. ఈ వారం దావోస్‌లో ట్రంప్‌ను కలవనున్నట్లు తెలిపారు. “గ్రీన్‌ల్యాండ్‌, ఆర్కిటిక్ భద్రతపై అధ్యక్షుడితో మాట్లాడాను. ఈ అంశంపై కలిసి పని కొనసాగిస్తాం. దావోస్‌లో ఆయనను కలవడం కోసం ఎదురు చూస్తున్నాను” అంటూ రుట్టే ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.ట్రంప్ చేసిన హెచ్చరికలపై యూరప్ గట్టిగా స్పందిస్తోంది. డెన్మార్క్‌, గ్రీన్‌ల్యాండ్‌కు మద్దతుగా పలు యూరోపియన్ దేశాలు ఏకమయ్యాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON