తొలి విడత గ్రామ పంచాయతీల ఎన్నికల సమరం రాష్ట్రవ్యాప్తంగా 3,834 పంచాయతీలు, 27,628 వార్డులకు పోలింగ్, ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది.| మధ్యాహ్నం ఒంటిగంటకు ముగియనున్న పోలింగ్ | ఒంటిగంట లోపు క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం | మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు | రాష్ట్రవ్యాప్తంగా ఉ. 11 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదు

