ఢిల్లీలో సీనియర్ ఐఆర్ఎస్ అధికారి తన ఇంటికి పటిష్టమైన భద్రత ప్రతి ఫ్లోర్‌కు లాక్‌లను అమర్చారు. బాధితురాలు ఉన్న గదిలోకి వెళ్లాలంటే నాలుగు లాక్‌లు తెరవాల్సి ఉంటుంది. నిందితుడు గతంలో పని చేయడంతో.. ఇంటి లాక్‌లు, పాస్కోడ్లు మరియు కీ లోకేషన్లు తెలిసి ఉండటంతో ఇంట్లోకి ప్రవేశించగలిగి ఐఆర్ఎస్ అధికారి కుమార్తె ను అత్యాచారం చేసి హత్య చేసాడు నిందితుణ్ని పనిలో నుంచి తీసేయగానే లాక్‌ల పాస్కోడ్లు తాళం చెవులు పెట్టే ప్రదేశాన్ని మార్చకపోవడం, ఐఆర్ఎస్ దంపతులు తమ కుమార్తెను కోల్పోవాల్సి వచ్చింది.

