loader

పశ్చిమ్ బెంగాల్‌లో రాజకీయ ప్రకంపనలు రేపుతోన్న టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దూకుడు పెంచింది. బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకులు నివాసాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
ఈ క్రమంలో ముర్షిదాబాద్ జిల్లాలో ఈడీ అధికారుల నుంచి తప్పించుకోడానికి టీఎంసీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా ప్రయత్నించాడు. తన మొబైల్ ఫోను చెరువులో విసిరేసి, గోడదూకి పారిపోయేందుకు యత్నించి, చివరకు దొరికిపోయాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON