loader

నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్ లో తాజాగా కొందరు దుండగులు ఒక పోలీస్ ఆఫీసర్ ను కాల్చి చంపారు. ఇరాన్ లోని ఆగ్నేయ సిస్టాన్-బలూచెస్తాన్ ప్రాంతంలో, బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి చేతిలో గన్ మెషీన్తో వేగంగా వెళ్తున్న కారుపై కాల్పులు జరిపారు. పోలీసు మరింత వేగంగా వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ.. బుల్లట్లు తగలడంతో పోలీసు మరణించాడు. ఈ క్రమంలో కారు దూరంగా వెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనను నిందితులే వీడియో తీయడం గమనార్హం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON