loader

వీడియోలు చూపిస్తూ గాజా కోసం విరాళాలు కావాలని కోరారు. “మీ సాయం వాళ్లకు ప్రాణదాతగా మారుతుంది” అని చెప్పారు. కానీ అసలైన బాధితుల దగ్గరకు ఒక్క రూపాయి కూడా వెళ్లలేదు. ఈ ముఠా లక్షల్లో డబ్బు సేకరించింది. అలీ జూలై 22న టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చాడు. కోల్‌కతా మీదుగా దేశంలోకి ప్రవేశించి, పలు ప్రాంతాలు తిరిగాడు. ఆగస్టు 2న అహ్మదాబాద్‌కు చేరుకున్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో హోటల్‌పై దాడి చేశారు. అలీ వద్ద 3,600 అమెరికన్ డాలర్లు, రూ.25,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON