ఇకపై నాన్ఇమిగ్రెంట్ వీసా కోసం అప్లై చేసుకునే చాలా మంది ఇప్పుడు అమెరికా రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌లో పర్సనల్ ఇంటర్వ్యూకు వెళ్లాల్సి ఉంటుంది. 14 ఏళ్లలోపు పిల్లలు, 79 ఏళ్లు పైబడిన పెద్దలు కూడా అటెంట్ చేయాల్సిందే. గతంలో చాలా మంది ‘డ్రాప్‌బాక్స్’ ప్రోగ్రామ్ ద్వారా ఇంటర్వ్యూలను స్కిప్ చేసే ఛాన్స్ ఉండేది. మెయిల్ ద్వారా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ ఆప్షన్ కొన్ని స్పెసిఫిక్ కేసులకు మాత్రమే వర్తిస్తుంది.

