హైదరాబాద్ సిటీలోని కొంత మంది అభిమానుల సమక్షంలో సెలబ్రేట్ చేశారు. సమంత తన పుట్టినరోజును అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. తన మీద ఎంతో అభిమానం చూపించే ప్రేక్షకులలో కొందరి సమక్షంలో కేక్ కట్ చేశారు. సమంత కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. చాలా ఏళ్ల తర్వాత వాళ్ళను కలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అభిమాన కథానాయికను చూసి ఫ్యాన్స్ సైతం ఫుల్ హ్యాపీ.

