loader

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి మల్లంపేట ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 4ఏ వద్ద కారు అదుపుతప్పి రైలింగ్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిజాంపేటకు చెందిన ఐటీ ఉద్యోగి సాయి తేజ మృతి చెందగా,అతని మేనల్లుడు 8 సంవత్సరాల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON