loader

మహారాష్ట్ర, నాసిక్లోని టీసీఎస్ క్యాంపస్లో నిదా ఎజా ఖాన్‌పై దర్యాప్తు సంస్థలు మరిన్ని అభియోగాలు మోపారు. ఘటనలో బాధిత మహిళలపై నిదా ఖాన్ వేధింపులకు పాల్పడినట్లు తాజా అభియోగాల్లో పేర్కొన్నారు.
ఆ మహిళల్ని తన ఇంటికి తీసుకెళ్లి, హిజాబ్ ఎలా ధరించాలో, నమాజ్ ఎలా చేయాలో నేర్పించినట్లు పేర్కొన్నారు. అలాగే, ఆ మహిళల ఫోన్లలో తన మతానికి సంబంధించిన యాప్స్ కూడా ఇన్‌స్టాల్ చేసింది. అలాగే, మత పరమైన అంశాల్ని వారి ఫోన్లకు తరచూ పంపేది. బాధిత మహిళలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON