loader

ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రంగం సిద్దమైంది. ఈ నెల 20న అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సుఖీభవ పథకం కింద ఆర్థిక సాయం పొందాలంటే రైతులు ఈ – కేవైసీ పూర్తి చేయించుకోవాల్సి ఉంటుంది. తొలి విడతలో రైతుల ఖాతాల్లో ఈ నెల 20న రూ. 7 వేలు జమ చేయనునున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON