loader

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ఈ సంవత్సరం మొత్తం 2623 అప్రెంటిస్ పోస్టుల నియామకానికి అధికారికంగా ఆహ్వానం పలికింది. ఆసక్తిగల మరియు అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులు అక్టోబర్ 16, నుండి  నవంబర్ 6, 2025 వరకు స్వీకరించబడతాయి. అభ్యర్థుల విద్యార్హతలో గ్రాడ్యుయేట్, B.Com, B.Sc, డిప్లొమా, ITI, 10వ తరగతి ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు. అధికారిక సమాచారానికి మరియు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ కోసం ONGC అధికారిక వెబ్‌సైట్ ongcindia.com సందర్శించవచ్చు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON