loader

CEC, EC నియామక చట్టాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. గతంలో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన భిన్నమైన తీర్పును రీకాల్ చేయాలనే పిటిషన్​ను విడిగా విచారణ జరిపేందుకు ఆయన నిరాకరించారు. CEC, ECల ఎంపిక ప్యానెల్ నుంచి సుప్రీం కోర్టు CJIని తొలగించి ప్రధాని, లోక్ సభలో విపక్షనేత, ఓ కేంద్రమంత్రితో కమిటీని ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON