ఎన్డీఏ సీఎం ప్రమాణస్వీకారానికి వస్తా – తమిళనాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమిళనాడులో ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా డీఎంకే ఏర్పాటు అయిందని ఇప్పుడు ఆ డీఎంకే.. కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకుంటోందని విమర్శలు గుప్పించారు. గతంలో జయలలిత పోటీ చేసిన సమయంలో ఎన్డీఏ తరపున ప్రచారానికి వచ్చారని… ఇప్పుడు మళ్లీ వచ్చానన్నారు. ఖచ్చితంగా ఎన్డీఏ సీఎం ప్రమాణ స్వీకారానికి వస్తానన్నారు. అదే సమయంలో విజయ్ పార్టీపై వ్యాఖ్యానించేందుకు చంద్రబాబు […]

