రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందే.. విశాల్ ట్వీట్ వైరల్
నటుడు రాజేంద్రప్రసాద్ ఎంజీఆర్పై వివాదాస్పద వ్యాఖ్యలపై విశాల్ ట్వీట్ చేశారు. ఆయన్ను ఆరాధించే ప్రజల మనోభావాలను గాయపరచడం మంచిది కాదు ఈ వివాదానికి మీరు ముగింపు పలకాలని అభ్యర్థిస్తున్నాను. మీరు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నందుకు మన్నించండి. ఎవరైనా మీ స్థాయి నటుల గురించి భవిష్యత్తులో చెడుగా మాట్లాడితే… నటుడిగా నేను కూడా అలాగే చేస్తాను. కాబట్టి మీరు ఈ విషయంపై క్షమాపణ చెబుతున్నారని చెప్పడానికి సారీ చెబుతున్నాను. మిమ్మల్ని ఆ దేవుడు ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను’ అని విశాల్ […]

