తండ్రి అయిన వరుణ్ తేజ్! మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి…
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి లావణ్య త్రిపాఠి, ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు సమాచారం… వరుణ్ తేజ్‌తో కలిసి 2017లో ‘మిస్టర్’ మూవీలో నటించింది లావణ్య త్రిపాఠి. అప్పటి నుంచే ఈ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నట్టు సమాచారం. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి 2023, జూన్ 9న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత 2023, నవంబర్ 1న ఇటలీలో […]