loader

బాలీవుడ్ టాప్ డైరెక్టర్ నితీష్ తివారీ రూపొందిస్తున్న ప్రతిష్ఠాత్మక ‘రామాయణం’ ప్రాజెక్ట్​లో రాముడిగా రణ్​బీర్ కపూర్​ను ఎంపికను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు జోరుగా సాగుతున్నాయి. చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన రణ్‌బీర్‌ను సమర్థించారు.”అలా ట్రోల్ చేయడం అన్యాయం. గతంలో రణ్‌బీర్ ఏ పాత్రలు చేశాడన్నది ఇప్పుడు ప్రస్తావన కాదు. భవిష్యత్తులో రాముడిగా నటించాలని అతడికి తెలియదు కదా! రేపు రావణుడిగా చేస్తే ఏమంటారు? ట్రోల్స్ చేస్తారా? ఇది సరైన పద్ధతి కాదు” అంటూ సద్గురు స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON