loader

ఫేస్‌బుక్‌లో బిగ్ బీ అమితాబ్ ఎంప్టీ మెసేజెస్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బిగ్ బీ ‘అమితాబ్ బచ్చన్’ గత 4 రోజులుగా ఫేస్ బుక్ వేదికగా ఎంప్టీ మెసేజెస్ పెడుతున్నారు. అమితాబ్ ఎందుకిలా చేస్తున్నారంటూ ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే, పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఆయన ఇలా మెసేజ్‌లు చేస్తున్నారంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు.

అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌..

విజయ్ దేవర కొండ తన రౌడీ బ్రాండ్‌ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించాడు. ఈ సందర్భంగా మరోసారి రౌడీ వేర్స్‌ను అల్లు అర్జున్ కు పంపించాడు విజయ్. ఈ విషయాన్ని ఐకాన్ స్టార్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. విజయ్ తనకు పంపిన గిఫ్ట్స్ ఫొటోలను ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసిన బన్నీ.. ‘మై స్వీట్‌ బ్రదర్‌.. ఎప్పుడూ నువ్వు సర్‌ప్రైజ్‌ చేస్తుంటావు. సో స్వీట్‌’ అని విజయ్ పై ప్రేమను కురిపించాడు బన్నీ. […]

ఏఆర్ రెహమాన్.. కాపీ రైట్స్ ఇష్యూలో 2 కోట్లు ఫైన్

చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఏఆర్ రెహమాన్. ఏ.ఆర్ రెహమాన్ కాపీరైట్ వివాదంలో చిక్కుకున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ – 2’  చిత్రంలోని “వీరా రాజా వీరా” పాట తన తండ్రి ఫయాజుదీన్ డగర్ మరియు మామ జాహిరుదీన్ డగర్ రాసిన ‘శివ స్తుతి’ నుంచి రూపొందించారని, తమ అనుమతి లేకుండా సంగీతాన్ని వినియోగించారని ఉస్తాద్ ఫయాజ్ వసిఫుదీన్ డగర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ […]

అల్లు అర్జున్ న్యూ లుక్ అదుర్స్- రూ.1.2 కోట్ల వాచ్‌తో స్టైలిష్‌గా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో పాన్ ఇండియా రేంజ్ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చింది. బన్నీ న్యూలుక్‌లో అదుర్స్ అనిపించారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నల్లటి అథ్లెటిజర్ డ్రెస్ ధరించి కనిపించారు. అంతే కాకుండా రూ.1.2 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లె వాచ్, మెడలో గొలుసుతో లగ్జరీ లుక్‌లో అదరగొట్టారు. అట్లీ న్యూ మూవీలో లుక్ […]

అనుష్క మూవీ నుంచి కూడా డైరెక్టర్ క్రిష్ సైడయ్యారా ?

ప్రముఖ తెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. రీసెంట్ గా డ్రగ్స్ కేసు వ్యవహారంలో సైలెంట్ అయిపోయిన ఆయన సినిమాలను కూడా సైలెంట్ గా తెరకెక్కిస్తున్నట్టు భావించారు. లేడి సూపర్ స్టార్ అనుష్కతో ‘ఘాటి’ మొద‌లుపెట్టాడు క్రిష్. అయితే ఈ మూవీ కూడా మధ్యలో ఆగిపోయిందా? లేకపోతే క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు కూడా ‘మణికర్ణిక’, హరిహర వీరమల్లు […]

కాంట్రవర్సీలోనూ కులం గోల… గూగుల్ చేస్తున్న నెటిజన్లు

ఎంఎం కీరవాణి, చంద్రబోస్, గాయని సునీత మీద ప్రవస్తి ఆరాధ్య ఆరోపణలు చేయడం… ఆమె ఆరోపణలకు సునీత, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ క్లారిటీ ఇవ్వడం.. ఈ కాంట్రవర్సీలోనూ కొందరు కులం ప్రస్తావన తెస్తున్నారని తెలుసా? లాస్ట్ సెవెన్ డేస్ డేటా తీస్తే… ప్రవస్తి ఆరాధ్య కులం ఏమిటో తెలుసుకోవాలని ఏపీలో జనాలు ఆసక్తి కనబరిచారు. యంగ్ సింగర్ క్యాస్ట్ గురించి గూగుల్ చేయడం స్టార్ట్ చేశారు. తెలంగాణలో ప్రవస్తి ఆరాధ్య కులంపై కాస్త ఆలస్యంగా ఆసక్తి మొదలైంది. తమిళనాడులో […]

‘పాడుతా తీయగా’పై నిరసన గళం

ఈటీవీలో ప్రసారమవుతున్న సింగింగ్‌ రియాల్టీ షో ‘పాడుతా తీయగా’ కార్యక్రమం వివాదాలకు వేదికగా మారింది.  ఈ కార్యక్రమానికి ప్రస్తుతం న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌, గాయని సునీత తనను తీవ్రంగా అవమానించారంటూ ఓ గాయని ప్రవస్తి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. న్యాయ నిర్ణేతలు తనను మానసికంగా హింసించారని, బాడీషేమింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. కాగా ప్రవస్తి ఆరోపణలను గాయని సునీత ఖండించారు. ఎవరు బాగా పాడినా ప్రోత్సహిస్తాం. పోటీదారులంతా నాకు […]

మహేష్ బాబుపై ఈడీ కొరడా

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కొరడా ఝుళిపించారు. సమన్లు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన అడ్వర్టయిజ్‌మెంట్‌లో నటించడం ఆయనకు చిక్కులను తెచ్చిపెట్టింది. అడ్వర్టయిజ్‌మెంట్‌లో నటించినందుకు మహేష్ బాబుకు ఆ సంస్థ యాజమాన్యం 5.9 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ రెమ్యునరేషన్‌లో రెండున్నర కోట్ల రూపాయలు మనీలాండరింగ్ ద్వారా కంపెనీ యాజమాన్యం […]

సముద్ర తీరాన డ్రాగన్.. ఎన్టీఆర్-నీల్ ఫోటో వైరల్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో  హై వోల్టేజ్ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘డ్రాగన్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 22న సెట్స్ లోకి వస్తారని మేకర్స్ ప్రకటించారు. దీని కోసం ఆయన కర్ణాటకకు చేరుకున్నారు.  ఈ నేపథ్యంలో దర్శక హీరోలకు సంబంధించిన ఓ ఫోటోని చిత్ర […]

కింగ్‌డమ్ సినిమా నుంచి కింగ్ సైజ్ అప్‌డేట్..

టీజర్ దెబ్బతో కింగ్ డమ్ సినిమాపై ఆడియెన్స్‌లో నెలకొన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమా మే 30న రిలీజ్ కాబోతుంది. ఇక ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ త్వరలోనే రాబోతున్నట్లు ప్రొడ్యూసర్ నాగవంశీ తాజాగా వెళ్లడించాడు. కేవలం టీజర్‌లోనే ఆ రేంజ్ మ్యూజిక్ ఇచ్చిన.. అనిరుధ్, పాటలు ఇంకా ఏ రేంజ్‌లో కంపోజ్ చేస్తాడో అని మ్యూజిక్ లవర్స్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON