1980 దశకంలో RX 100 ని యమహా కంపనీ భారతీయ మార్కెట్ లోకి తీసుకువచ్చింది… ఇలా వచ్చిందో అలా మంచి క్రేజ్ సంపాదించింది. అయితే ఈ బైక్ ను ఆ తరానికి కూడా పరిచయం చేయాలన్న భావనలో యమహా కంపనీ వుంది. అందువల్లే సరికొత్త ఫీచర్లు, మరింత స్పోర్టీ లుక్ తో ఆర్ఎస్ 100 ను మార్కెట్ లోకి తీసుకువచ్చేందుకు యమహా సిద్దమయ్యింది.