loader

గుంటూరుకు చెందిన షేక్ రషీద్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ ఎంట్రీ అద‌రిపోయింది. తన తొలి ఐపీఎల్ మ్యాచ్ లో రషీద్ దూకుడుగా ఆడుతూ 19 బంతుల్లో 6 బౌండరీలతో 27 పరుగులు చేశాడు. రషీద్ కొట్టిన షాట్స్ చూసిన కామెంటర్స్ అతను విరాట్ కోహ్లీ షేడ్స్ ను కలిగి ఉన్నాడని కామెంట్స్ చేశాడు.భార‌త్ కు మ‌రో భ‌విష్య‌త్తు స్టార్ దొరికాడు.. ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) , తరఫున అరంగేట్రం చేసిన తెలుగు యంగ్ ప్లేయ‌ర్ షేక్ రషీద్ అద్భుత‌మైన ఆట‌తో ఆకట్టుకున్నాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON