loader

‘న్యాయపీఠం, న్యాయవాద లోకం’ అనే రెండు చక్రాలు కలిసినప్పుడే ధర్మరథం ముందుకు సాగుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లిసా గిల్ అభిప్రాయపడ్డారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఏర్పడి 222 ఏళ్లు, బార్ అసోసియేషన్ 131 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చరిత్రాత్మక మైలురాయి అని చెప్పారు. రెండు శతాబ్దాల ప్రజల నమ్మకానికి నిదర్శనం. నిజమే గెలుస్తుందని చట్టబద్ధ పాలన నిలబడుతుందనేందుకు ఉదాహరణని కొనియాడారు. న్యాయవాదులంతా టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రజలకు సేవలందించాలని జస్టిస్ లిసా గిల్ పిలుపునిచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON