loader

స్పెయిన్‌కు చెందిన కానరీ దీవుల సమీపాన అట్లాంటిక్ సముద్రంలో విషాదం చోటుచేసుకుంది. నిన్న పశ్చిమ ఆఫ్రికా నుంచి అక్రమంగా యూరప్‌కు బయలుదేరిన వలసదారుల పడవ ప్రమాదానికి గురైంది. వీరిని రక్షించే క్రమంలో 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని స్పెయిన్ సముద్ర రక్షణ విభాగం వెల్లడించింది. సుమారు 100 మందితో ప్రయాణిస్తున్న ఈ పడవలో తీవ్ర అస్వస్థతకు గురైన మరో ఆరుగురిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON