loader

యద్దనపూడి మండలం వెస్ట్ పెద్దివారిపాలెం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో తెదేపా మద్దతు అభ్యర్థి కొల్లా శివపార్వతి విజయం సాధించారు. తెదేపా సర్పంచ్ అభ్యర్థి ప్రత్యర్థితో హోరాహోరీ పోరులో సమాన ఓట్లు సాధించగా, పోస్టల్ బ్యాలెట్ ఒక్క ఓటు ఆమె విజయాన్ని నిర్ణయించింది. ప్రత్యర్థికి 132 ఓట్లు, శివపార్వతికి 132 ఓట్లు రావడంతో తొలుత పోటీ నువ్వా– నేనా అన్నట్లుగా సాగింది. అయితే పోస్టల్ బ్యాలెట్లో శివపార్వతికి అదనంగా ఒక ఓటు రావడంతో మొత్తం 133 ఓట్లతో ఒక్క ఓటు మెజారిటీతో సర్పంచ్‌గా విజయం సాధించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON