గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన యలహంక ప్యాలెస్ లో షర్మిల జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పింది దేవనహళ్లి కోర్టు. ఆదివారం ( నవంబర్ 22 ) జగన్ ఇంటి ముందు షర్మిల భారీ ధర్నాకు ప్లాన్ చేసిన షర్మిల కానీ, షర్మిల కుటుంబసభ్యులు, అనుచరులు ఎవరూ కూడా జగన్ యలహంక లోని జగన్ ఇంటి పరిసరాలకు వెళ్లోద్దని స్పష్టం చేసింది కోర్టు. జగన్ ఇంటికి సంబంధించిన గోడలు, చెట్లు ఫెన్సింగ్ మొదలుకొని ఏ ఒక్క వస్తువు నష్టం వాటిల్లేలా వ్యవహరించొద్దని స్పష్టం చేసింది కోర్టు.

