ఏపీలోని కర్నూలుకు చెందిన 19 ఏళ్ల విద్యార్థులు షేక్ రిజ్వాన్, రాపోలు అజయ్ కర్నూలు సిటీ సెంటర్ మాల్లోని ఎస్వీసీ సినిమాస్ థియేటర్లో కొత్త సినిమాలను రహస్యంగా రికార్డ్ చేసి గో ఫైల్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ లింకులను టెలిగ్రామ్ ద్వారా ప్రధాన నిందితుడికి పంపేవారని విచారణలో తేల్చారు. ప్రధాన నిందితుడు ఆ సినిమాలను go2.india4movies.click వంటి పైరసీ సైట్లలో అప్లోడ్ చేసి సొమ్ము చేసుకునేవాడు. ఒక్కో సినిమా రికార్డ్ చేసినందుకు రూ.20 వేల చొప్పున కమీషన్ ఇస్తున్నట్లు