loader

పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ- ఖరగ్‌పూర్ ప్లాటినమ్ జూబ్లీ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు గుర్తుగా ప్రత్యేక నాణేన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ భవిష్యత్తును నిర్మించడంలో సాంకేతిక విద్యా సంస్థల పాత్ర, యువ ఇంజినీర్ల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. రాబోయే 20 ఏళ్ల కాలంలో వికసిత్ భారత్‌గా మార్చడానికి యువత నిరంతరం శ్రమించాలని సూచించారు. స్వామి వివేకానంద చెప్పిన లేవండి, మేల్కొనండి, లక్ష్యం చేరేవరకు విశ్రమించకండి” అనే సూక్తిని ప్రధాని ఉదహరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON