loader

ఐఐటీ ఖరగ్ పూర్ కు గూగుల్ సంస్థ భారీ విరాళం అందిస్తున్నట్లు ప్రకటించింది. ఏఐ పరిశోధనల కోసం 5 మిలియన్ డాలర్లను భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.45 కోట్లు కేటాయించింది. ఐఐటీ ఖరగ్ పూర్ ఏర్పాటై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ విరాళాన్ని ప్రకటించారు. సుందర్ పిచాయ్ IIT పూర్వ విద్యార్థిగా భారీ విరాళం అందించి గొప్పతనం చాటుకున్నారు. ఈ నిధులతో ఐఐటీలో ఏఐ పరిశోధనలు చేయడంతో పాటు భారతీయ భాషల్లో ఏఐని అభివృద్ధి చేయబోతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON