సిద్దిపేట సభలో రేవంత్ ముఖంలో తీవ్ర నిరాశ, అసహనం కనిపించాయి. రేవంత్‌రెడ్డి మా పేర్లు 140 సార్లు తలచుకున్నారు. నేను తాటిచెట్టును నిజమే.. రేవంత్ గన్నేరు చెట్టులా ఉన్నారు. కుట్రలు చేయడం తప్ప.. మంచి చేయాలన్న ఆలోచన ఆయనకు లేదు. అన్నీ అబద్ధాలే తప్ప.. ప్రజలకు పనికొచ్చే మాట ఒక్కటీ లేదు. సొంతపార్టీ ఎమ్మెల్యేలే సీఎం అవినీతి గురించి మాట్లాడుతున్నారు. రేవంత్‌లో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. సిద్దిపేటలో నాపై ఆయన పోటీచేయాలి.. అక్కడే తేల్చుకుందాం’’ అని హరీశ్‌రావు సవాల్ విసిరారు.

