ఐపీఎల్ నుంచి ఆటగాడిగా తప్పుకొని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మెంటార్ గా బాధ్యతలు చేపట్టనున్న ఎంఎస్ ధోనీకి సహచర క్రికెటర్లు భావోద్వేగ సందేశాలతో కృతజ్ఞతలు తెలిపారు. మాహీ భాయ్.. నువ్వు ఎప్పటికీ మా తలైవానే. మా కెప్టెన్, నాయకుడివి” ధన్యవాదాలు- రుతురాజ్ గైక్వాడ్ “ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే తీరు, మ్యాచ్ లను ముగించే నైపుణ్యం, భారత క్రికెట్ పై ఆయన చూపిన ప్రభావం అసాధారణం. ధోనీ సృష్టించిన వారసత్వాన్ని అందుకోవడం అంత సులభం కాదు”- శిఖర్ ధావన్.