బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ సోమవారం రాత్రి తుఫానుగా మారింది. ఈ తుపానుకు అక్వాన్‌గా నామకరణం చేసినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు.