తన తల్లి సోనియా గాంధీ ఆత్మకథ_ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. తన తల్లిదండ్రులు, తొలిసారి కలుసుకున్న రెస్టారెంట్ కు తాను కేంబ్రిడ్జ్ లో చదువుకునే రోజుల్లో తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెళ్లినట్లు వెల్లడించారు. తన తల్లిదండ్రుల ప్రేమకథలో ప్రత్యేక స్థానం ఉన్న ఆ రెస్టారెంట్ ను ఆమెకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో అక్కడికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే తన ప్రియురాలు ఎవరన్నది మాత్రం రాహుల్ బయటపెట్టలేదు. గర్ల్ ఫ్రెండ్ గురించి రాహుల్ బయటపెట్టడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది