loader

రామోజీ గ్రూప్‌ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన ‘రామోజీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు’ల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన, సమాజహితమే లక్ష్యంగా శ్రమిస్తున్న తొమ్మిది మంది ప్రతిభామూర్తులకు ఈ ఏడాది పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రామోజీరావు 90వ జయంతి సందర్భంగా విజయవాడలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కళావేదికలో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON