loader

1939లో నాజీ సైన్యం చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ లోని విశ్వవిద్యాలయాలపై దాడి చేసింది. ఈ దాడిలో తొమ్మిది మంది విద్యార్థి నాయకులను ఉరితీసి, 1,200 మందికి పైగా విద్యార్థులను సాక్సెన్‌హౌసెన్ కాన్సంట్రేషన్ క్యాంపులకు తరలించారు ఆ విద్యార్థుల ధైర్యాన్ని, త్యాగాలను స్మరించుకుంటూ 1941లో లండన్‌లో జరిగిన అంతర్జాతీయ విద్యార్థుల కౌన్సిల్ ప్రతి సంవత్సరం నవంబర్ 17న అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం అధికారికంగా ప్రకటించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON