loader

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌, సన్‌రైజర్స్‌ యజమాని కావ్య మారన్‌ వివాహం తర్వాత తొలిసారి స్వదేశానికి చేరుకున్నారు. గ్రీస్‌లో ఈ నెల 11న జరిగిన అంగరంగ వైభవ వివాహ వేడుకల అనంతరం ఈ నూతన దంపతులు శనివారం చెన్నై విమానాశ్రయంలో అడుగుపెట్టారు. ఎయిర్‌పోర్టులో అనిరుధ్‌, కావ్య మారన్‌లతో పాటు సన్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ కళానిధి మారన్‌ కూడా కనిపించారు. విమానాశ్రయం నుంచి బయటకు వస్తూ అనిరుధ్‌ తన అభిమానులకు ఆప్యాయంగా అభివాదం చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలుసోషల్ మీడియా విపరీతంగా వైరల్‌గా మారాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON