loader

రాష్ట్ర కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జి నియామకంపై నెలకొన్న ఉత్కంఠకు ఎఐసిసి తెరదించింది. ఇన్‌ఛార్జిగా బిఎం సందీప్‌ను నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణ ఇన్‌ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన నేపథ్యంలో ఆమె స్థానంలో ఈ మార్పు జరిగింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON