ఎన్విడియా కంపెనీ సీఈవో జెన్సన్ హువాంగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఈవో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బోర్డు సభ్యత్వం నుంచి వైదొలుగుతున్నట్లు కూడా తెలిపారు. తాత్కాలిక సీఈవోగా క్రెటెన్ క్రెస్ వ్యవహరించనున్నారు. చైనా గూఢచారి ఆలిస్ హువాంగ్‌తో తన వివాహేతర సంబంధం నిజమేనని ప్రకటించిన కొద్ది రోజులకే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కంపెనీతో పాటు FBI కూడా దర్యాప్తు జరుపుతోంది. కంపెనీ షేర్లు ఒక వైపు కుప్పకూలుతుండగా.. సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది.